
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి
ఇవాళ కష్టపడేదానికన్నా ఇంకా ఎక్కువ కష్టపడుతానని, ఇంకా ఎక్కువ మంచి చేసే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేస్తూ మరొక్కసారి మీ ప్రేమ, ఆప్యాయతలకు రాష్ట్రంలోని ప్రతి అవ్వాతాతకు, ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
#YSJagan #YSJaganMohanReddy #CMYSJagan #ZPTCMPTC #AndhraPradesh
Resultsincreasedresponsibility
0 Comments