కోడి భద్రత కోసం మరియు ఫ్రీ గా ఉండడం కోసం మనం వాడే గాబుల్లో ప్రత్యేకమైనవి ఈ జింక్ గాబులు వీటినే ఆంధ్రా గాబులు అంటారు.. ఇవి మన మంచిర్యాల పరిసరాల్లో నేరుగా దొరకవు కాబట్టి తనుకు నుండి జాహ్నవి కోళ్ల గాబుల తయారీ చేసే సునీల్ మరియు వాళ్ళ సహాయకులు వచ్చి తయారు చేశారు.. ఇందుకు సహకరించిన మా మిత్రులు శ్రీ. వేములపల్లి శ్రీధర్ చౌదరి గారికి మరియు మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు..
*జాహ్నవి కోళ్ల గాబులు కట్ట బడును*
*సునీల్*
ph.n.8985373527
AndhraGabuluTayaree..
0 Comments